మహేష్ బాబు పై విరుచుకుపడుతున్న జగన్ ఫ్యాన్స్ || YSRCP Fans Fires On Hero Mahesh Babu || Oneindia

2019-07-02 3

Hero Mahesh Babu has political differences? Do you have a fondness for political leaders but also for one category? How do you deal with the opposition party leaders like the one in AP? That is the answer. There is currently a fan following on the same topic.
#appolitics
#apgovernment
#chandrababu
#jagan
#krishna
#ysrcp
#tdp

హీరో మహేష్ బాబుకు రాజకీయ తారతమ్యాలు ఉన్నాయా..? రాజకీయ నేతల పట్ల చూపించే అభిమానం కూడా ఒకే వర్గానికి పరిమితం చేసుకున్నారా..? ఏపిలో అదికార పార్టీతో ఒక లాగా, ప్రతిపక్ష పార్టీ నేతలతో మరోలాగా వ్యవహరిస్తున్నారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై ఏపిలో ప్రస్తుతం అభిమానుల మద్య ప్రకంపనలు రేగుతున్నాయి. ముఖ్యంగా వైసీపి అభిమానులు హీరో మహేష్ బాబు పై అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Videos similaires